
Abdul Kalam's Biography: అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర
Audio avec voix de synthèse
Résumé
అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర , అబ్దుల్ కలాం గారి జీవితం లో జరిగిన సంగటనలు, విద్యార్థులకు రాష్ట్రపతి ఇచ్చిన సందేశం, అబ్దుల్ కలాం గారి విజయ రహస్యం, జీవిత లక్ష్యం, కలాంజీ ప్రోత్సాహంతో రాకెట్ ప్రయోగాలు, ప్రయోగాలు పరిశోధనలు గురించి, అబ్దుల్ కలాం గారి బాల్యం, ఉన్నత చదువులు, కలాంజి అందుకున్న అవార్డులు… , కలాం గారు చేపట్టిన పదవులు, కలాం గారి ప్రో త్సాహంతో చేసిన రాకెట్ ప్రయోగాలు.