
Chacha Caudari Mariyu Swachh Bharat: చాచా చౌదరి మరియు స్వచ్ఛ భారత్
Synthetic audio, Automated braille
Summary
ఈ పుస్తకం లో చాచా పిల్లలకు స్వచ్ఛ భారత్ గురించి తెలియజేసారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా చెత్తనుఒక యంత్రం ద్వారా రీ సైకిల్ చేసి ఎరువుగా మార్చే విదానం ను చక్కగా వివరించారు. చెత్త కోసం పరిశుద్ధ కార్మికులు అమర్చిన డస్ట్ బిన్ ని వినియోగించడం గూర్చి చెపారు.శుబ్రతా, పరి శుబ్రత పాటిస్తే మన… ఆరోగ్యాలు బాగుంటాయి. తడి చెత్త, పోడిచేత్త వేరు చేయడం వల్ల లాబాలు. స్వచ్ఛ భారత్ వల్ల మన నగరాలే కాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది.
Title Details
Publisher
Diamond Magazines Pvt. Ltd.
Copyright Date
2023
Book number
5905908